• English
    • Login / Register
    • Mahindra Scorpio N Front Right Side
    • మహీంద్రా స్కార్పియో n ఫ్రంట్ వీక్షించండి image
    1/2
    • Mahindra Scorpio N
      + 7రంగులు
    • Mahindra Scorpio N
      + 32చిత్రాలు
    • Mahindra Scorpio N
    • Mahindra Scorpio N
      వీడియోస్

    మహీంద్రా స్కార్పియో ఎన్

    4.5776 సమీక్షలుrate & win ₹1000
    Rs.13.99 - 24.89 లక్షలు*
    *ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
    వీక్షించండి ఏప్రిల్ offer

    మహీంద్రా స్కార్పియో ఎన్ స్పెసిఫికేషన్లు & ఫీచర్లు

    ఇంజిన్1997 సిసి - 2198 సిసి
    పవర్130 - 200 బి హెచ్ పి
    టార్క్300 Nm - 400 Nm
    సీటింగ్ సామర్థ్యం6, 7
    డ్రైవ్ టైప్ఆర్ డబ్ల్యూడి లేదా 4డబ్ల్యూడి
    మైలేజీ12.12 నుండి 15.94 kmpl
    • ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు
    • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
    • సన్రూఫ్
    • powered ఫ్రంట్ సీట్లు
    • 360 degree camera
    • కీలక లక్షణాలు
    • అగ్ర లక్షణాలు

    స్కార్పియో ఎన్ తాజా నవీకరణ

    మహీంద్రా స్కార్పియో-N తాజా అప్‌డేట్

    ఫిబ్రవరి 24, 2025: మీరు ఇప్పుడు మహీంద్రా స్కార్పియో N ని పూర్తిగా నల్లటి రంగులో పొందవచ్చు, దీనిని స్కార్పియో N కార్బన్ అని పిలుస్తారు

    జనవరి 8, 2025: మహీంద్రా ఈ సంవత్సరం XUV700 మరియు 3-డోర్ల థార్ తో పాటు స్కార్పియో N ని అప్‌డేట్ చేస్తుంది

    డిసెంబర్ 11, 2024: మహీంద్రా స్కార్పియో కొనుగోలుదారులలో 90 శాతం మంది డిసెంబర్‌లో డీజిల్‌ను ఎంచుకున్నారు

    స్కార్పియో ఎన్ జెడ్2(బేస్ మోడల్)1997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల నిరీక్షణ13.99 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్2 ఈ1997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల నిరీక్షణ13.99 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్2 డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.94 kmpl1 నెల నిరీక్షణ14.40 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్2 డీజిల్ ఈ2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.94 kmpl1 నెల నిరీక్షణ14.40 లక్షలు*
    Top Selling
    స్కార్పియో ఎన్ జెడ్41997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల నిరీక్షణ
    15.64 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్4 ఈ1997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల నిరీక్షణ15.64 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్4 డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.94 kmpl1 నెల నిరీక్షణ16 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్4 డీజిల్ ఈ2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.94 kmpl1 నెల నిరీక్షణ16 లక్షలు*
    Top Selling
    స్కార్పియో ఎన్ జెడ్6 డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ
    17.01 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్4 ఏటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 12.12 kmpl1 నెల నిరీక్షణ17.20 లక్షలు*
    స్కార్పియో n జెడ్8 సెలెక్ట్1997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల నిరీక్షణ17.34 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్4 డీజిల్ ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ17.70 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్4 డీజిల్ 4x42198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ18.16 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్4 డీజిల్ ఈ 4x42198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ18.16 లక్షలు*
    స్కార్పియో n జెడ్8 సెలెక్ట్ డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ18.34 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్6 డీజిల్ ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ18.70 లక్షలు*
    స్కార్పియో n జెడ్8 సెలెక్ట్ ఏటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 12.12 kmpl1 నెల నిరీక్షణ18.84 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్81997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల నిరీక్షణ18.99 లక్షలు*
    Recently Launched
    స్కార్పియో n జెడ్8 కార్బన్ ఎడిషన్1997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల నిరీక్షణ
    19.19 లక్షలు*
    స్కార్పియో n జెడ్8 సెలెక్ట్ డీజిల్ ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ19.34 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్8 డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ19.45 లక్షలు*
    Recently Launched
    స్కార్పియో n జెడ్8 కార్బన్ ఎడిషన్ డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ
    19.65 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్8 ఏటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 12.12 kmpl1 నెల నిరీక్షణ20.50 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్8ఎల్1997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల నిరీక్షణ20.69 లక్షలు*
    Recently Launched
    స్కార్పియో n జెడ్8 కార్బన్ ఎడిషన్ ఎటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 12.12 kmpl1 నెల నిరీక్షణ
    20.70 లక్షలు*
    Recently Launched
    స్కార్పియో n జెడ్8ఎల్ కార్బన్ ఎడిషన్1997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల నిరీక్షణ
    20.89 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ 6 సీటర్1997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల నిరీక్షణ20.94 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్8 డీజిల్ ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ20.98 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ21.10 లక్షలు*
    Recently Launched
    స్కార్పియో n జెడ్8 కార్బన్ ఎడిషన్ డీజిల్ ఎటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ
    21.18 లక్షలు*
    Recently Launched
    స్కార్పియో n జెడ్8ఎల్ కార్బన్ ఎడిషన్ డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ
    21.30 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ 6 సీటర్ డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ21.44 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్8 డీజిల్ 4x42198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ21.52 లక్షలు*
    Recently Launched
    స్కార్పియో n జెడ్8 కార్బన్ ఎడిషన్ డీజిల్ 4X42198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ
    21.72 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ ఏటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 12.12 kmpl1 నెల నిరీక్షణ22.11 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ 6 సీటర్ ఏటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 12.12 kmpl1 నెల నిరీక్షణ22.30 లక్షలు*
    Recently Launched
    స్కార్పియో n జెడ్8ఎల్ కార్బన్ ఎడిషన్ ఎటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 12.12 kmpl1 నెల నిరీక్షణ
    22.31 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ డీజిల్ ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ22.56 లక్షలు*
    Recently Launched
    స్కార్పియో n జెడ్8ఎల్ కార్బన్ ఎడిషన్ డీజిల్ ఎటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ
    22.76 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ 6 సీటర్ డీజిల్ ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ22.80 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ డీజిల్ 4x42198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ23.13 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్8 డీజిల్ 4x4 ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ23.24 లక్షలు*
    Recently Launched
    జెడ్8ఎల్ కార్బన్ ఎడిషన్ డీజిల్ 4X42198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ
    23.33 లక్షలు*
    Recently Launched
    జెడ్8 కార్బన్ ఎడిషన్ డీజిల్ ఎటి 4X42198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ
    23.44 లక్షలు*
    స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ డీజిల్ 4x4 ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ24.69 లక్షలు*
    Recently Launched
    జెడ్8ఎల్ కార్బన్ ఎడిషన్ డీజిల్ ఎటి 4X4(టాప్ మోడల్)2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల నిరీక్షణ
    24.89 లక్షలు*
    వేరియంట్లు అన్నింటిని చూపండి

    మహీంద్రా స్కార్పియో ఎన్ సమీక్ష

    CarDekho Experts
    స్కార్పియో N ఎల్లప్పుడూ మా గంభీరమైన అంచనాలను అందుకుంటుంది. ఇది మరింత ప్రీమియం, మరింత శక్తివంతమైనది, మరింత విశాలమైనది అలాగే మరీ ముఖ్యంగా, కఠినమైన మరియు దృఢమైన థార్ మరియు మరింత పట్టణ-కేంద్రీకృతమైన XUV700 మధ్య మహీంద్రా కస్టమర్‌లకు చక్కని వారధిని ఏర్పరుస్తుంది

    Overview

    Overviewబ్రాండ్-స్పాంకింగ్-న్యూ స్కార్పియో ఎన్ నుండి మనకు చాలా ఎక్కువ అంచనాలు ఉండటం అనేది మహీంద్రా కు ఒక ప్రతికూలత అని చెప్పవచ్చు. XUV700 మరియు కొత్త థార్‌తో మహీంద్రా వారు అద్భుతమైన పనితీరుని ఇచ్చి ఉండకపోతే, కొత్త స్కార్పియో గురించి మనం ప్రస్తుతం ఇంత ఆశించే వాళ్లం కాదు.

    స్కార్పియో విడుదల అయ్యి ఇప్పటికి ఇరవై ఏళ్లు నిండాయి మరియు ఈ రెండు దశాబ్దాలలో ఇది మిలియన్ల ప్రజల హృదయాలలో స్థానం సంపాదించింది. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, స్కార్పియో N ప్రతి ఒక్కరి అంచనాలను అందుకోగలదా?

    ఇంకా చదవండి

    బాహ్య

    లుక్స్Exterior

    పాత స్కార్పియో స్టైలింగ్ విషయానికి వస్తే సాంప్రదాయంగా ఉంది మరోవైపు, కొత్తది మరింత గుండ్రంగా అలాగే మరింత పరిపక్వం చెందినట్టుగా కనిపిస్తుంది. దాని ఉనికికి ఏ మాత్రం కొరత లేదు, అయితే దాని పరిమాణానికి అభినందనలు చెప్పాల్సిందే. ఇది చాలా పొడవుగా, వెడల్పుగా మరియు పెద్ద వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఎత్తు విషయానికి వస్తే పాత కారుతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉంటుంది.

    కొలతలు (మిమీ) స్కార్పియో N స్కార్పియో క్లాసిక్
    పొడవు 4662 4496
    వెడల్పు 1917 1820
    ఎత్తు 1849 1995
    వీల్‌బేస్ 2750 2680

    స్కార్పియో యొక్క ముందు భాగం విషయానికి వస్తే సిగ్నేచర్ మహీంద్రా గ్రిల్‌ అమర్చబడి, ఇది క్రోమ్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటుంది అలాగే మస్క్యులర్ బంపర్‌తో కలిపి ఉంటుంది, స్కార్పియో N  చాలా ప్రయోజనకరంగా కనిపిస్తుంది. LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది మరియు LED ఫాగ్ ల్యాంప్స్ కూడా అందించబడ్డాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే LED DRL స్ట్రిప్స్ డిజైన్ తేలు తోక నుండి ప్రేరణ పొందింది.

    Exterior

    ప్రొఫైల్‌లో, వెనుక క్వార్టర్ గ్లాస్‌ చుట్టూ క్రోమ్ స్ట్రిప్ అమర్చబడింది దీని వలన స్కార్పియన్ టెయిల్ డిజైన్ అద్భుతంగా కనబడుతుంది అలాగే వాహనం మొత్తాన్ని గమనించినట్లయితే స్కార్పియో చాలా పెద్ద వాహనంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇది మస్కులార్ డిజైన్ ను కూడా కలిగి ఉంది, అద్భుతమైన వీల్ ఆర్చ్‌లు అలాగే సైడ్ భాగంలో అందించబడిన షోల్డర్ లైన్ కు అభినందనలు చెప్పాల్సిందే.

    Exterior

    డిజైన్ పరంగా వెనుక భాగం బలహీనంగా ఉందని చెప్పవచ్చు. వోల్వో-ప్రేరేపిత టెయిల్ ల్యాంప్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి, అయితే వెనుకవైపు నుండి చూస్తే స్కార్పియో N ఇరుకైనదిగా మరియు SUV కంటే MPV లాగా కనిపిస్తుంది. వెనుక భాగంలో కొంచెం ఎక్కువ షోల్డర్ లైన్ ను అందించినట్లైతే ఖచ్చితంగా సౌకర్యవంతమైన వాహనంగా నిలిచేది.

    ఇంకా చదవండి

    అంతర్గత

    Interior

    కొత్త స్కార్పియో N దాని మునుపటి వాహనం కంటే రెండు తరాల ముందు వాహనంలా కనిపిస్తోంది. డాష్ బోర్డు డిజైన్ ఆధునికంగా కనిపిస్తుంది. మహీంద్రా బ్రౌన్ మరియు బ్లాక్ కలర్‌లను ఉపయోగించడం వల్ల ఇది మరింత ప్రీమియంగా కూడా కనిపిస్తుంది. స్టీరింగ్ మరియు ఆర్మ్‌రెస్ట్‌లు వంటి టచ్ పాయింట్‌లు ప్రీమియం మెటీరియల్స్‌తో కప్పబడి ఉంటాయి అలాగే డాష్ ప్యానెల్ కూడా సాఫ్ట్ టచ్ లెథెరెట్ ఫాబ్రిక్‌ను కలిగి ఉంది, ఇది స్కార్పియో N క్యాబిన్ కు మరింత ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది. నాణ్యత పరంగా, ఇది పరిపూర్ణంగా లేదు అని చెప్పవచ్చు ఎందుకంటే, సెంటర్ కన్సోల్‌ క్రింది భాగంలో సరిగా అమర్చబడని తక్కువ నాణ్యత కలిగిన ప్లాస్టిక్‌ ను చూడవచ్చు. ఎందుకంటే కొన్ని ప్యానెళ్ళు సరిగా అమర్చబడిన ఖాళీలను చూడవచ్చు.

    Interior

    కొత్త స్కార్పియో వాహనంలోకి ప్రవేశించడం మరియు బయటకు వెళ్లడం అంత సులభం కాదు, ముఖ్యంగా వృద్ధులకు భారీ ఎత్తు కారణంగా వారికి కష్టతరమౌతుంది. కనీసం ముందు సీట్లో కూర్చోవడం సులభం ఉంటుంది దీని కారణంగా, మహీంద్రా A-పిల్లర్‌పై గ్రాబ్ హ్యాండిల్‌ను అందించినందుకు ధన్యవాదాలు. సీటింగ్ సౌలభ్యం పరంగా, ముందు సీట్లు మంచి ఆకృతితో మరియు తొడ మద్దతుతో చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. పాత కారు మాదిరిగానే, డ్రైవర్‌కు పరిసరాల వీక్షణ మరింత స్పష్టంగా, సౌలభ్యంగా ఉండేలా డ్రైవర్ సీటును ఎత్తులో అందించడం, తక్కువ విండో లైన్, తక్కువ పొడవు కలిగిన డాష్ బోర్డు వంటివి అందించబడ్డాయి. అగ్ర శ్రేణి వేరియంట్ Z8 L లో పవర్డ్ డ్రైవర్ సీటును కూడా పొందవచ్చు, దీని వలన ఆదర్శవంతమైన డ్రైవింగ్ పొజిషన్‌ను సులభంగా కనుగొనవచ్చు.

    Interior

    మధ్య వరుసలో బెంచ్ లేదా కెప్టెన్ సీటు ఎంపికలను పొందవచ్చు. కెప్టెన్ సీట్లు అయితే అగ్ర శ్రేణి వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కెప్టెన్ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి, తొడల కింద తగినంత సౌకర్యాన్ని అలాగే గొప్ప వెనుక సౌకర్యాన్ని అందిస్తాయి. మరోవైపు బెంచ్ సీటు కొంచెం చదునుగా ఉంది మరియు అంత సపోర్టివ్‌గా లేదు. కాబట్టి, డ్రైవర్ కోసం, కెప్టెన్ సీట్లు ఎంపికగా ఉంటాయి. అంతేకాకుండా బ్యాక్ రెస్ట్ ను వంచడం వలన మోకాలి స్పేస్ మరియు సౌకర్యవంతమైన హెడ్‌రూమ్‌ని పొందవచ్చు అలాగే సౌకర్యవంతమైన స్థానాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది.

    Interior

    అయితే మూడో వరుస నిరాశపరిచింది. మధ్య-వరుస ముందుకు మరియు వెనుకకు జారదు కాబట్టి మీరు ఇక్కడ స్థిరమైన మోకాలి గదిని పొందుతారు మరియు ఫలితంగా, 5 అడుగుల 6 అంగుళాల కంటే ఎక్కువ ఉన్న ఎవరికైనా, మోకాలు మరియు లెగ్‌రూమ్ ఇరుకుగా ఉంటాయి. హెడ్‌రూమ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు సీటు కూడా సరైన ఎత్తులో ఉంచబడింది.

    ఆచరణాత్మకత

    Interior

    స్టోరేజ్ విషయానికి వస్తే, ముందు ప్రయాణీకుల కోసం రెండు కప్పు హోల్డర్‌లు, సరైన సైజులో ఉండే గ్లోవ్‌బాక్స్, ఆర్మ్‌రెస్ట్ స్టోరేజ్ కింద విశాలమైన స్థలం మరియు స్మార్ట్‌ఫోన్‌ను ఉంచుకోవడానికి తగిన స్ధలం వంటివి పొందవచ్చు. డోర్ పాకెట్స్ వెడల్పుగా ఉంటాయి కానీ తక్కువ లోతును కలిగి ఉంటాయి అంతేకాకుండా ఈ డోర్ పాకెట్లు డోర్ కు దిగువన అమర్చబడ్డాయి, దీని ఫలితంగా వాటిని ఉపయోగించడానికి, కొంచెం కష్టపడాల్సి వస్తుంది.

    Interior

    వెనుక డోర్ పాకెట్స్ చిన్నవిగా మరియు తక్కువ లోతును కలిగి ఉంటాయి మరియు దీనిలో ఒక లీటర్ బాటిల్ మరియు వాలెట్‌ని మాత్రమే ఉంచుకోవడానికి స్థలాన్ని పొందుతాము. అంతేకాకుండా సీట్ వెనుక పాకెట్స్‌లో మీరు మొబైల్ పెట్టుకునేందుకు హోల్డర్‌ను కూడా పొందవచ్చు. మధ్య-వరుసలో రెండు AC వెంట్లు ప్రత్యేక బ్లోవర్ కంట్రోల్ మరియు ఒకే ఒక టైప్-C ఛార్జింగ్ పోర్ట్ అందించబడతాయి. మీరు బెంచ్ సీట్ వెర్షన్‌ను ఎంచుకుంటే, సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌లో రెండు కప్ హోల్డర్‌లను పొందుతారు కానీ కెప్టెన్ సీట్లు మీకు లభించవు. మూడవ వరుసలో ఆచరణాత్మకత గురించి మాట్లాడటానికి పెద్దగా ఏమీ లేదు. మొబైల్ హోల్డర్ మరియు రీడింగ్ లైట్ మాత్రమే అందించబడతాయి. కప్ హోల్డర్లు, ఛార్జింగ్ పోర్ట్‌లు లేదా ఎయిర్‌కాన్ వెంట్‌లు కూడా ఉండవు!

    ఫీచర్లు

    Interior
    Interior

    స్కార్పియో N Z8 వేరియంట్‌లో సింగిల్-పేన్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెదర్ అప్హోల్స్టరీ, పుష్ బటన్ స్టార్ట్, కనెక్టెడ్ కార్ టెక్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్ వైపర్‌లు, ఫ్రంట్ మరియు రేర్ కెమెరా అలాగే వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి మంచి ఫీచర్లను కలిగి ఉంది. మీరు అగ్ర శ్రేణి L వేరియంట్‌ని ఎంచుకుంటే మీకు సోనీ 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్ మరియు పవర్డ్ డ్రైవర్ సీటు లభిస్తుంది.

    Touchscreen system
    Interior

    మంచి విషయం ఏమిటంటే, దిగువ శ్రేణి వేరియంట్ నుండి మీరు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందవచ్చు. అదే అగ్ర శ్రేణి వేరియంట్‌ విషయానికి వస్తే 8 అంగుళాల పరిమాణం గల స్క్రీన్ ని పొందవచ్చు. దురదృష్టవశాత్తు, గ్రాఫిక్స్, క్లారిటీ లేదా టచ్ రెస్పాన్స్ విషయానికి వస్తే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అత్యుత్తమ పనితీరును అందించడం లేదు.

    ఇంకా చదవండి

    భద్రత

    Safety

    స్కార్పియో N యొక్క దిగువ వేరియంట్‌లు కూడా మంచి మొత్తంలో భద్రతా లక్షణాలతో వస్తాయి మరియు మీరు మొదటి రెండు వేరియంట్‌లను ఎంచుకుంటే, మీరు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ లను పొందుతారు. అగ్ర శ్రేణి Z8 L వేరియంట్‌లో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు కూడా అందించబడతాయి.  

    భద్రతా ఫీచర్లు

    Z2 Z4 Z6 Z8 Z8L
    ESP లేదు ఉంది (AT) ఉంది ఉంది ఉంది
    హిల్ హోల్డ్ లేదు ఉంది(AT) ఉంది ఉంది ఉంది
    ABS ఉంది ఉంది ఉంది ఉంది ఉంది
    ఎయిర్‌బ్యాగ్‌లు 2 2 2 6 6
    TPMS లేదు లేదు లేదు ఉంది ఉంది
    డిస్క్ బ్రేకులు ఉంది ఉంది ఉంది ఉంది ఉంది
    ఐసోఫిక్స్ ఉంది ఉంది ఉంది ఉంది ఉంది
    ఇంకా చదవండి

    బూట్ స్పేస్

    Boot Space

    అన్ని వరుసలతో స్కార్పియో N యొక్క బూట్ స్పేస్ దాదాపు చాలా తక్కువగా ఉంది మరియు రెండు లేదా మూడు బ్యాక్‌ప్యాక్‌లకు సరిపోయేంత స్థలాన్ని మాత్రమే కలిగి ఉంది. మీరు మూడవ వరుస సీట్లను మడతపెట్టినప్పుడు కూడా, మడతపెట్టిన సీట్లు సామాను స్థలంలో దాదాపు సగం ఆక్రమిస్తాయి. కాబట్టి, పెద్ద పరిమాణం ఉన్నప్పటికీ, స్కార్పియో N సాపేక్షంగా చిన్న బూట్‌ స్పేస్ ను కలిగి ఉంటుంది.

    ఇంకా చదవండి

    ప్రదర్శన

    Performance

    స్కార్పియో-ఎన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందించబడుతుంది. దిగువ శ్రేణి డీజిల్ స్పెక్ 132PS శక్తిని అందిస్తుంది, అయితే అధిక శ్రేణి వేరియంట్‌లు 175PSని పొందుతాయి. మరోవైపు పెట్రోల్, ఒకే ట్యూన్‌తో వస్తుంది మరియు 203PS పవర్‌ను అందిస్తుంది. రెండు ఇంజన్లు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తాయి, అయితే 4x4 కేవలం డీజిల్ మోటారుకు మాత్రమే పరిమితం చేయబడింది.

    డీజిల్ ఇంజిన్: లోయర్ స్పెక్

     స్కార్పియో N (Z2 మరియు Z4) XUV700
    డిస్ప్లేస్మెంట్ 2184సిసి 2184సిసి
    పవర్  132పిఎస్  155పిఎస్
    టార్క్  300ఎన్ఎమ్ (ఎంటి)  360ఎన్ఎమ్ (ఎంటి)

    Performance

    డీజిల్ ఇంజిన్: హయ్యర్ స్పెక్ 

    స్కార్పియో N XUV700
    డిస్ప్లేస్మెంట్ 2184సిసి 2184సిసి
    పవర్  175పిఎస్ 185పిఎస్
    టార్క్  370ఎన్ఎమ్ (ఎంటి)  400ఎన్ఎమ్ (ఏటి) 420ఎన్ఎమ్ (ఎంటి) 450ఎన్ఎమ్ (ఏటి)

    Performance

    ఊహించిన విధంగా, ఈ రెండు ఇంజన్లు అద్భుతమైన పనితీరును కలిగి ఉన్నాయి. నగరంలో స్కార్పియో N యొక్క లైట్ స్టీరింగ్, బాగా నిర్ణయించబడిన నియంత్రణలు మరియు ప్రతిస్పందించే మోటార్లు డ్రైవింగ్ ని మరింత సులభతరం చేస్తాయి. డీజిల్ మోటారు మంచి పంచ్ కలిగి ఉంది మరియు గేర్‌బాక్స్ కూడా త్వరితగతిన ప్రతిస్పందిస్తుంది, ఇది ఏ స్థితిలోనైనా డ్రైవింగ్ చేయడం సులభం చేస్తుంది. మీరు మోటారును గట్టిగా పని చేసినప్పుడు ఇది కొంచెం శబ్దం చేస్తుంది, కానీ డీజిల్ ప్రమాణాల ప్రకారం, ఇది శుద్ధి చేయబడిన యూనిట్. డీజిల్‌తో పాటు మీరు మూడు డ్రైవ్ మోడ్‌లను కూడా పొందవచ్చు - జిప్, జాప్ మరియు జూమ్. మూడు మోడ్‌లు ట్యాప్‌లో సమృద్ధిగా పవర్‌తో ఉపయోగించబడతాయి, అయితే మా ప్రాధాన్యత మోడ్ జాప్, ఇది మంచి ప్రతిస్పందన మరియు సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది.

    Performance

    మీరు శుద్ధి చేయబడిన అలాగే అప్రయత్నమైన పనితీరు కోసం చూస్తున్నట్లయితే, మీరు ఖచ్చితంగా పెట్రోల్ వెర్షన్‌ను పరిగణించాలి. ఇది వేగంగా ఉంటుంది మరియు మీరు కష్టపడి పనిచేసినప్పుడు కూడా మోటారు శుద్ధి చేయబడి ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా ఈ మోటారుతో అద్భుతంగా పని చేస్తుంది, ఎందుకంటే ఇది సరైన సమయంలో సరైన గేర్‌ను కనుగొనగలుగుతుంది. కాబట్టి, మీరు అప్రయత్నమైన పనితీరు మరియు శుద్ధి కావాలనుకుంటే, పెట్రోల్ కోసం వెళ్ళండి మరియు సామర్థ్యం మీ ప్రాధాన్యత అయితే, డీజిల్ మీకు ఖచ్చితంగా సరిపోతుంది.

    ఇంకా చదవండి

    రైడ్ అండ్ హ్యాండ్లింగ్

    Ride and Handling

    స్కార్పియో సున్నా నుండి హీరోకి మారిన విషయం ఇక్కడే దాగి ఉంది. పాత కారు వదులుగా మరియు ఆఫ్ రోడింగ్ మీద అస్థిరంగా అనిపించే చోట, స్కార్పియో N వాటిని చాలా విశ్వాసంతో పరిష్కరిస్తుంది. వాహన కదలికలు నియంత్రించబడతాయి మరియు నగర వేగంతో, దాని రైడ్ నిజంగా సౌకర్యవంతంగా ఉంటుంది. అవును, మీరు సైడ్ టు సైడ్ రాకింగ్ మోషన్‌ను పొందుతారు, కానీ వేగవంతమైన రైడింగ్ అలాగే లేడర్ ఫ్రేమ్ SUV కోసం, ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

    Ride and Handling

    పాత స్కార్పియో యొక్క హై స్పీడ్ ప్రవర్తన కూడా కొత్త స్కార్పియో ఇచ్చే మర్యాదలతో భర్తీ చేయబడుతుంది. స్కార్పియో N అధిక వేగంతో సౌకర్యవంతమైన రైడ్ ను అందిస్తుంది, ఎందుకంటే ఇది దాదాపు ఎప్పుడూ ఎత్తు పల్లాలు లేదా కొండచరియల వద్ద తొణకదు. ఇది కొత్త స్కార్పియోను ఒక గొప్ప సుదూర క్రూయిజర్‌గా మార్చింది, ఈ విషయం పాత కారులో మనం ఎప్పుడూ చెప్పలేదు.

    mahindra scorpio n

    నిర్వహణ కూడా పూర్తిగా మారిపోయింది. అవును, కొత్త స్కార్పియో ఒక స్పోర్టీ కారు కాదు, కానీ అధిక SUV కోసం, అది గట్టిగా నెట్టబడినప్పుడు కూడా సురక్షితంగా మరియు స్థిరంగా అనిపిస్తుంది. ఆశ్చర్యకరంగా, బాడీ రోల్ కూడా బాగా నియంత్రించబడుతుంది మరియు స్టీరింగ్ బాగా బరువుగా మరియు ఖచ్చితమైనదిగా ఉంటుంది. ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు కూడా మంచి పనితీరును అందిస్తాయి మరియు బ్రేక్ పెడల్ స్థిరంగా మరియు బాగా క్రమాంకనం చేసినట్లు అనిపిస్తుంది. 

    ఇంకా చదవండి

    వెర్డిక్ట్

    తీర్పు

    Verdictమొత్తంమీద కొత్త స్కార్పియో మంచి ఆల్ రౌండ్ ప్యాకేజీగా నిరూపించబడింది. ఇది కొన్ని లోపాలను కలిగి ఉంది. క్యాబిన్ ప్రాక్టికాలిటీ మెరుగ్గా ఉండవచ్చు, ఈ ధర వద్ద కారు యొక్క అంతర్గత నాణ్యత మరింత మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉంది, దాని మూడవ-వరుస ఇరుకైనది మరియు అంత పెద్ద కారును కొనుగోలు చేసేవారు బూట్ స్పేస్ నిరాశపరుస్తుంది.

    కానీ, అది కాకుండా స్కార్పియో N అసాధారణమైనది. డీజిల్, అలాగే పెట్రోల్ మోటార్ రెండూ బలంగా ఉన్నాయి, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ త్వరగా మరియు ప్రతిస్పందిస్తుంది, నలుగురికి క్యాబిన్ చాలా సౌకర్యంగా ఉంటుంది మరియు పాత కారుతో పోల్చినప్పుడు క్యాబిన్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. దూర ప్రయాణాలలో ఈ ఎస్యువి అసాధారణమైన రైడ్ మరియు హ్యాండ్లింగ్ ను కనబరచి మనల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

    Verdict

    కొత్త స్కార్పియో N దాదాపు ప్రతి అంశంలో పాత కారు కంటే భారీ నవీకరణను పొందింది మరియు చిన్న ప్రీమియం వాహనం కోసం చూస్తున్నట్లయితే మహీంద్రా స్కార్పియో N ధరకు తగిన వాహనం అని చెప్పవచ్చు. 

    ఇంకా చదవండి

    మహీంద్రా స్కార్పియో ఎన్ యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

    మనకు నచ్చిన విషయాలు

    • శక్తివంతమైన ఇంజన్లు
    • మంచి రైడ్ మరియు హ్యాండ్లింగ్
    • సౌకర్యవంతమైన సీట్లు
    View More

    మనకు నచ్చని విషయాలు

    • ఊహించిన దానికంటే బూట్ స్పేస్ చిన్నదిగా ఉంది
    • ఇంటీరియర్ ఫిట్ మరియు ఫినిష్
    • ఇరుకైన మూడవ వరుస

    మహీంద్రా స్కార్పియో ఎన్ comparison with similar cars

    మహీంద్రా స్కార్పియో ఎన్
    మహీంద్రా స్కార్పియో ఎన్
    Rs.13.99 - 24.89 లక్షలు*
    మహీంద్రా ఎక్స్యువి700
    మహీంద్రా ఎక్స్యువి700
    Rs.13.99 - 25.74 లక్షలు*
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs.13.62 - 17.50 లక్షలు*
    మహీంద్రా థార్ రోక్స్
    మహీంద్రా థార్ రోక్స్
    Rs.12.99 - 23.09 లక్షలు*
    టాటా సఫారి
    టాటా సఫారి
    Rs.15.50 - 27.25 లక్షలు*
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs.15 - 26.50 లక్షలు*
    టయోటా ఇనోవా క్రైస్టా
    టయోటా ఇనోవా క్రైస్టా
    Rs.19.99 - 26.82 లక్షలు*
    హ్యుందాయ్ క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs.11.11 - 20.50 లక్షలు*
    Rating4.5776 సమీక్షలుRating4.61.1K సమీక్షలుRating4.7988 సమీక్షలుRating4.7449 సమీక్షలుRating4.5181 సమీక్షలుRating4.6247 సమీక్షలుRating4.5297 సమీక్షలుRating4.6390 సమీక్షలు
    Transmissionఆటోమేటిక్ / మాన్యువల్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్Transmissionమాన్యువల్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్Transmissionమాన్యువల్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్
    Engine1997 cc - 2198 ccEngine1999 cc - 2198 ccEngine2184 ccEngine1997 cc - 2184 ccEngine1956 ccEngine1956 ccEngine2393 ccEngine1482 cc - 1497 cc
    Fuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeడీజిల్Fuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeడీజిల్Fuel Typeడీజిల్Fuel Typeడీజిల్Fuel Typeడీజిల్ / పెట్రోల్
    Power130 - 200 బి హెచ్ పిPower152 - 197 బి హెచ్ పిPower130 బి హెచ్ పిPower150 - 174 బి హెచ్ పిPower167.62 బి హెచ్ పిPower167.62 బి హెచ్ పిPower147.51 బి హెచ్ పిPower113.18 - 157.57 బి హెచ్ పి
    Mileage12.12 నుండి 15.94 kmplMileage17 kmplMileage14.44 kmplMileage12.4 నుండి 15.2 kmplMileage16.3 kmplMileage16.8 kmplMileage9 kmplMileage17.4 నుండి 21.8 kmpl
    Airbags2-6Airbags2-7Airbags2Airbags6Airbags6-7Airbags6-7Airbags3-7Airbags6
    GNCAP Safety Ratings5 StarGNCAP Safety Ratings-GNCAP Safety Ratings-GNCAP Safety Ratings-GNCAP Safety Ratings5 StarGNCAP Safety Ratings5 StarGNCAP Safety Ratings-GNCAP Safety Ratings-
    Currently Viewingస్కార్పియో ఎన్ vs ఎక్స్యువి700స్కార్పియో ఎన్ vs స్కార్పియోస్కార్పియో ఎన్ vs థార్ రోక్స్స్కార్పియో ఎన్ vs సఫారిస్కార్పియో ఎన్ vs హారియర్స్కార్పియో ఎన్ vs ఇనోవా క్రైస్టాస్కార్పియో ఎన్ vs క్రెటా
    space Image

    మహీంద్రా స్కార్పియో ఎన్ కార్ వార్తలు

    • తాజా వార్తలు
    • రోడ్ టెస్ట్
    • Mahindra BE 6: నిస్సందేహంగా సరదాగా ఉంటుంది!
      Mahindra BE 6: నిస్సందేహంగా సరదాగా ఉంటుంది!

      చివరగా ఇది ఒక SUV, కానీ డ్రైవర్ ఎక్కడ కేంద్రీకృతమై ఉంటాడు, మరింత తెలుసుకోండి

      By AnonymousJan 24, 2025
    • Mahindra XEV 9e సమీక్ష: ఫస్ట్ డ్రైవ్
      Mahindra XEV 9e సమీక్ష: ఫస్ట్ డ్రైవ్

      మహీంద్రా XEV 9e, మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, మీరు ఈ గ్లోబల్ బ్రాండ్ కోసం నిజంగా ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా అని.

      By arunMar 06, 2025
    • Mahindra Scorpio Classic సమీక్ష: ఇది ఇంజన్ కంటే ఎక్కువ
      Mahindra Scorpio Classic సమీక్ష: ఇది ఇంజన్ కంటే ఎక్కువ

      పాత స్కార్పియోని చాలా మెరుగుదల చేయాల్సిన అవసరం ఉంది. కానీ, ఈ కారు గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు

      By anshNov 20, 2024
    • Mahindra XUV400 సమీక్ష: ఒక సంపూర్ణమైన EV
      Mahindra XUV400 సమీక్ష: ఒక సంపూర్ణమైన EV

      పుష్కలమైన పనితీరు, ఫీచర్లు, స్థలం మరియు సౌకర్యంతో, XUV400 మీ కుటుంబానికి సోలో వాహనంగా ఉంటుంది, కానీ మినహాయింపు లేకుండా కాదు

      By ujjawallDec 23, 2024
    • Mahindra Thar Roxx సమీక్ష: ఇది అన్యాయం
      Mahindra Thar Roxx సమీక్ష: ఇది అన్యాయం

      మహీంద్రా వింటుంది. జర్నలిస్టులు థార్ గురించి ఫిర్యాదు చేసిన ప్రతిసారీ, వారు వింటూనే ఉన్నారు. థార్‌తో యజమాని విసుగు చెందిన ప్రతిసారీ, వారు వింటున్నారు. ఇప్పుడు, థార్ తిరిగి వచ్చింది - మునుపటి కంటే పెద్దగా, మెరుగ్గా మరియు దృఢంగా ఉంది.

      By nabeelNov 02, 2024

    మహీంద్రా స్కార్పియో ఎన్ వినియోగదారు సమీక్షలు

    4.5/5
    ఆధారంగా776 వినియోగదారు సమీక్షలు
    సమీక్ష వ్రాయండి సమీక్ష & win ₹ 1000
    జనాదరణ పొందిన Mentions
    • All (776)
    • Looks (252)
    • Comfort (287)
    • Mileage (149)
    • Engine (153)
    • Interior (115)
    • Space (52)
    • Price (120)
    • More ...
    • తాజా
    • ఉపయోగం
    • Critical
    • P
      puneet sharma on Apr 23, 2025
      5
      Quality Of Mahindra Cars
      Mahindra Scorpio N is a big, bold SUV that looks strong and feels powerful on the road. I got the chance to drive it recently, and here?s what I honestly felt about it. First of all, the design is very impressive. It looks muscular and stylish. The front grille, LED headlamps, and overall shape give it a strong road presence. People actually turn their heads to look at it. The build quality also feels solid, like a proper SUV.
      ఇంకా చదవండి
    • A
      adarsh mishra on Apr 16, 2025
      5
      Great Car Ever
      Its a huge suv car when you seat under this car you feel like king..everything is awesome mileage road presence eye catching car and and its height is above than fortuner and all this type of vehicle. It?s music system the leather touch the glossy touch on the doors its fell premium and make it royal? overall it is the best and awesome in this price segment.
      ఇంకా చదవండి
      1
    • M
      muhammad tahir mughal on Apr 15, 2025
      4.7
      Big Daddy.
      Nice car. The best thing is the seating position, which is nothing less than the Fortuner. And the 2.2L diesel engine is too punchy, and gives you a lot of confidence which driving and overtaking. Features are okok, everything you need is present. Music system is too good, way better than that of fortuner. And automatic gear is also good. Overall, a nice car with total Bhaukal.
      ఇంకా చదవండి
    • S
      sudeesh kaniyidathil on Apr 13, 2025
      4.3
      No Doubt It Is A Great SUV .....
      I owned Scorpio N Z8 Select and it is a wonderful rugged one with a safety and comfort features however its fuel efficiency is less. I enjoy driving this car as it has a commanding seating position. I never felt exhausted when I went a long drive as it has a spacious leg room with a comfortable seating.
      ఇంకా చదవండి
    • S
      sourab sharma on Apr 11, 2025
      4.3
      Right Decision
      The overall experience is excellent,,, comfortable, luxurious, excellent performance and looks.compatitable for both rough and tough surfaces . Its rugged design and features like the rear diff-lock make it a capable off-roader, allowing it to handle various terrains with ease. The Scorpio N offers comfortable seating and ample space, making it a good choice for families and longer trips. The Scorpio N's imposing stance and design make it stand out on the road.
      ఇంకా చదవండి
      1
    • అన్ని స్కార్పియో n సమీక్షలు చూడండి

    మహీంద్రా స్కార్పియో ఎన్ మైలేజ్

    క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: . డీజిల్ మోడల్‌లు 15.42 kmpl నుండి 15.94 kmpl with manual/automatic మధ్య మైలేజ్ పరిధిని కలిగి ఉంటాయి. పెట్రోల్ మోడల్‌లు 12.12 kmpl నుండి 12.17 kmpl with manual/automatic మధ్య మైలేజ్ పరిధిని కలిగి ఉంటాయి.

    ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
    డీజిల్మాన్యువల్15.94 kmpl
    డీజిల్ఆటోమేటిక్15.42 kmpl
    పెట్రోల్మాన్యువల్12.1 7 kmpl
    పెట్రోల్ఆటోమేటిక్12.12 kmpl

    మహీంద్రా స్కార్పియో ఎన్ వీడియోలు

    • Thar Roxx vs Scorpio N | Kisme Kitna Hai Dum13:16
      Thar Roxx vs Scorpio N | Kisme Kitna Hai Dum
      2 నెలలు ago21.6K వీక్షణలు

    మహీంద్రా స్కార్పియో ఎన్ రంగులు

    మహీంద్రా స్కార్పియో ఎన్ భారతదేశంలో ఈ క్రింది రంగులలో అందుబాటులో ఉంది. కార్దెకో లో విభిన్న రంగు ఎంపికలతో అన్ని కార్ చిత్రాలను వీక్షించండి.

    • స్కార్పియో n ఎవరెస్ట్ వైట్ colorఎవరెస్ట్ వైట్
    • స్కార్పియో n కార్బన్ బ్లాక్ colorకార్బన్ బ్లాక్
    • స్కార్పియో n మిరుమిట్లుగొలిపే వెండి colorమిరుమిట్లుగొలిపే వెండి
    • స్కార్పియో n స్టెల్త్ బ్లాక్ colorస్టెల్త్ బ్లాక్
    • స్కార్పియో n రెడ్ rage colorరెడ్ రేజ్
    • స్కార్పియో n డీప్ ఫారెస్ట్ colorడీప్ ఫారెస్ట్
    • స్కార్పియో n అర్ధరాత్రి నలుపు colorఅర్ధరాత్రి నలుపు

    మహీంద్రా స్కార్పియో ఎన్ చిత్రాలు

    మా దగ్గర 32 మహీంద్రా స్కార్పియో ఎన్ యొక్క చిత్రాలు ఉన్నాయి, స్కార్పియో ఎన్ యొక్క చిత్ర గ్యాలరీని వీక్షించండి, ఇందులో ఎస్యూవి కారు యొక్క బాహ్య, అంతర్గత & 360° వీక్షణ ఉంటుంది.

    • Mahindra Scorpio N Front Left Side Image
    • Mahindra Scorpio N Front View Image
    • Mahindra Scorpio N Grille Image
    • Mahindra Scorpio N Front Fog Lamp Image
    • Mahindra Scorpio N Headlight Image
    • Mahindra Scorpio N Side Mirror (Body) Image
    • Mahindra Scorpio N Door Handle Image
    • Mahindra Scorpio N Front Wiper Image
    space Image

    న్యూ ఢిల్లీ లో సిఫార్సు చేయబడిన వాడిన మహీంద్రా స్కార్పియో ఎన్ కార్లు

    • Mahindra Scorpio N Z8L Diesel 4 ఎక్స్4 AT
      Mahindra Scorpio N Z8L Diesel 4 ఎక్స్4 AT
      Rs26.00 లక్ష
      2024500 Kmడీజిల్
      విక్రేత వివరాలను వీక్షించండి
    • Mahindra Scorpio N Z8L Diesel 4 ఎక్స్4 AT
      Mahindra Scorpio N Z8L Diesel 4 ఎక్స్4 AT
      Rs24.90 లక్ష
      202420,000 Kmడీజిల్
      విక్రేత వివరాలను వీక్షించండి
    • మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్6 డీజిల్ ఎటి
      మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్6 డీజిల్ ఎటి
      Rs20.50 లక్ష
      202421,000 Kmడీజిల్
      విక్రేత వివరాలను వీక్షించండి
    • మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్8 ఎటి
      మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్8 ఎటి
      Rs22.49 లక్ష
      202420,000 Kmపెట్రోల్
      విక్రేత వివరాలను వీక్షించండి
    • మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్6 డీజిల్
      మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్6 డీజిల్
      Rs18.90 లక్ష
      20249,000 Kmడీజిల్
      విక్రేత వివరాలను వీక్షించండి
    • Mahindra Scorpio N Z8L Diesel 4 ఎక్స్4 AT BSVI
      Mahindra Scorpio N Z8L Diesel 4 ఎక్స్4 AT BSVI
      Rs23.50 లక్ష
      20249,000 Kmడీజిల్
      విక్రేత వివరాలను వీక్షించండి
    • మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్6 డీజిల్ ఎటి
      మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్6 డీజిల్ ఎటి
      Rs20.50 లక్ష
      202421,000 Kmడీజిల్
      విక్రేత వివరాలను వీక్షించండి
    • మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్4 Diesel BSVI
      మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్4 Diesel BSVI
      Rs17.50 లక్ష
      202414,000 Kmడీజిల్
      విక్రేత వివరాలను వీక్షించండి
    • మహీంద్రా స్��కార్పియో ఎన్ జెడ్6 డీజిల్ ఎటి
      మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్6 డీజిల్ ఎటి
      Rs17.40 లక్ష
      202430,000 Kmడీజిల్
      విక్రేత వివరాలను వీక్షించండి
    • మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్8
      మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్8
      Rs19.00 లక్ష
      202323,000 Kmపెట్రోల్
      విక్రేత వివరాలను వీక్షించండి
    Ask QuestionAre you confused?

    Ask anythin g & get answer లో {0}

      ప్రశ్నలు & సమాధానాలు

      Raghuraj asked on 5 Mar 2025
      Q ) Kya isme 235 65 r17 lgaya ja sakta hai
      By CarDekho Experts on 5 Mar 2025

      A ) For confirmation on fitting 235/65 R17 tires on the Mahindra Scorpio N, we recom...ఇంకా చదవండి

      Reply on th ఐఎస్ answerAnswer అన్నింటిని చూపండి
      Sahil asked on 27 Feb 2025
      Q ) What is the fuel tank capacity of the Mahindra Scorpio N?
      By CarDekho Experts on 27 Feb 2025

      A ) The fuel tank capacity of the Mahindra Scorpio N is 57 liters.

      Reply on th ఐఎస్ answerAnswer అన్నింటిని చూపండి
      jitender asked on 7 Jan 2025
      Q ) Clutch system kon sa h
      By CarDekho Experts on 7 Jan 2025

      A ) The Mahindra Scorpio N uses a hydraulically operated clutch system. This system ...ఇంకా చదవండి

      Reply on th ఐఎస్ answerAnswer అన్నింటిని చూపండి
      ShailendraSisodiya asked on 24 Jan 2024
      Q ) What is the on road price of Mahindra Scorpio N?
      By Dillip on 24 Jan 2024

      A ) The Mahindra Scorpio N is priced from ₹ 13.60 - 24.54 Lakh (Ex-showroom Price in...ఇంకా చదవండి

      Reply on th ఐఎస్ answerAnswers (3) అన్నింటిని చూపండి
      Prakash asked on 17 Nov 2023
      Q ) What is the price of the Mahindra Scorpio N?
      By Dillip on 17 Nov 2023

      A ) The Mahindra Scorpio N is priced from ₹ 13.26 - 24.54 Lakh (Ex-showroom Price in...ఇంకా చదవండి

      Reply on th ఐఎస్ answerAnswer అన్నింటిని చూపండి
      ఈఎంఐ మొదలు
      Your monthly EMI
      37,200Edit EMI
      48 నెలలకు 9.8% వద్ద వడ్డీ లెక్కించబడుతుంది
      Emi
      view ఈ ఏం ఐ offer
      మహీంద్రా స్కార్పియో ఎన్ brochure
      brochure for detailed information of specs, features & prices. డౌన్లోడ్
      download brochure
      బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి

      సిటీఆన్-రోడ్ ధర
      బెంగుళూర్Rs.17.69 - 31.23 లక్షలు
      ముంబైRs.16.64 - 30 లక్షలు
      పూనేRs.16.64 - 29.89 లక్షలు
      హైదరాబాద్Rs.17.34 - 30.96 లక్షలు
      చెన్నైRs.17.48 - 31.54 లక్షలు
      అహ్మదాబాద్Rs.15.80 - 29.50 లక్షలు
      లక్నోRs.16.08 - 29.50 లక్షలు
      జైపూర్Rs.17.39 - 29.79 లక్షలు
      పాట్నాRs.16.49 - 29.23 లక్షలు
      చండీఘర్Rs.16.35 - 29.50 లక్షలు

      ట్రెండింగ్ మహీంద్రా కార్లు

      • పాపులర్
      • రాబోయేవి

      Popular ఎస్యూవి cars

      • ట్రెండింగ్‌లో ఉంది
      • లేటెస్ట్
      • రాబోయేవి
      అన్ని లేటెస్ట్ ఎస్యూవి కార్లు చూడండి

      వీక్షించండి ఏప్రిల్ offer
      space Image
      *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
      ×
      We need your సిటీ to customize your experience